BREAKING NEWS

🟢 ECI Launches Special Electoral Roll Revision Drive, Releases FAQs for Voters🟢 Mohammad Azharuddin’s Oath Ceremony Date Finalized🟢 تلنگانہ انٹرمیڈیٹ امتحانات 2025 کی تاریخوں کا اعلان🟢 హైదరాబాద్ మహిళా వైద్యురాలిని ₹1.5 కోట్లు మోసం చేసిన ‘మాయ పాత్ర’ మోసం🟢 డ్రంక్ అండ్ డ్రైవ్ = 4 బండిల్స్ ఏ 4 సైజ్ పేపర్స్

హైదరాబాద్లోని బషీర్బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ లో బీసీ కులాల ఐక్యవేదిక సమావేశం

Uploaded by: Syed Iqbal Ali

CEO - HRV News24

Published on: October 7, 2025

బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాండు యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగిన బీసీ రిజర్వేషన్ సమావేశ పరచడమైంది

బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె బండ నర్సింలు మాట్లాడుతూ
హైకోర్టులో వేసిన బుచం గారి మాధవ రెడ్డి మరియు సుప్రీంకోర్టులో వేసిన వేణుగోపాల్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది ఒక తెలంగాణకి కాదు మొత్తం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రిజర్వేషన్ దాన్ని వాళ్లు సవాలు చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో 42 రిజర్వేషన్ అనేది 9వ షెడ్యూల్ లోని రాజ్యాంగంలోని245 285 క్లాస్ సి ప్రకారం మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ను ఉన్నత వర్గాల వారు మన బీసీలను తొక్కడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇయర్ అనే సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది

మరియు ఉన్నత వర్గాల వాళ్ళు మన రిజర్వేషన్ ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మనం బీసీలమంత చులకన అయిపోయిన మా అంటే వాళ్లకింద మనము బానిస లాగానే ఉందామా అంటే 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే దేశంలో ఉన్నత వర్గాల వారిది ఆధిపత్య పోరు తగ్గుతుంది అని బీసీలే దాదాపుగా 62 శాతం ఉన్నటువంటి బీసీలు అనగ తొక్కలని ఉద్దేశంతోనే వీళ్లు రాజకీయాల్లో ముందుకు రాకూడదని ఎన్నికలు జరగకూడదని ఒకే ఉద్దేశంతోనే పిలుపు పిటిషన్ వేయడం జరిగింది

రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ లకు ఫోను బడుగు బలహీన వర్గాలు అయినటువంటి బీసీలను ఉపాధి ఉద్యోగ రాజకీయ భవిష్యత్తు ఉండకూడదనే ఉద్దేశంతోనే కొందరు లో లోపల్నే రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి డ్రామాలు ఇవి
బీసీ బిడ్డలారా మేల్కొనండి ఇంకా ఎన్నాళ్లు ఉందాం ఇలాగే కాంగ్రెస్ అయినా బిజెపి పైన బిఆర్ఎస్ అయినా అందరూ మన బీసీ బిడ్డలే పార్టీలు పక్కన పెట్టండి మనకు నోటికాడు వచ్చినటువంటి ముద్దను లాక్కుంటున్నారు

42 శాతం రిజర్వేషన్ రేపు హైకోర్టు ఇంద్రసహాన్ని మరియు కృష్ణమూర్తి కమిషన్ ఇది సాధ్యం కాదని ఆనాడే తేల్చి చెప్పేసింది

రేపు హైకోర్టు తీర్పు ఒకవేళ రాజకీయపరంగా ఒకటే చేసి సూచనలు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 1988 1992 1995 సూచన ప్రకారం పాత రిజర్వేషన్ అని అమలు చేయవచ్చు లేదా ఇప్పుడు చేసినటువంటి రిజర్వేషన్ ఎన్నికలు జరపవచ్చు లేదా లేదా వాయిదా వేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవచ్చు
రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి….
రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అని మాట్లాడిన ఈ దోపిడి దొంగ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టపడతాడా? 42% బీసీ రిజర్వేషన్ అనేది పెద్ద డ్రామా
అన్ని రాజకీయ పార్టీలు దోపిడి కులాల చేతుల్లో ఉన్నవి
ఇక మన బీసీ సంఘాలు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీ దొడ్డిలో ఉన్నది… వీరు ధైర్యంగా నిజాయితీగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు దోపిడి కులాలు చేస్తున్న అన్యాయాలను ఓటర్లకు చెప్పలేరు
బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు ఈ రాజకీయ నాయకుల చుట్టూ పార్టీల చుట్టూ తిరగడం బందు చేసి
.,. ఇది చేయనంత కాలం బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కదు ఉద్యోగాలలో వాటా దక్కదు… పుండు ఒక్క కాడ ఉంటే మందు ఒక్క కాడ పెడితే పుండు మానదు… ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తూ పోతే ఇంకా వంద సంవత్సరాలు గడిచిన రిజర్వేషన్లు సాధించటం సాధ్యపడదు
దురదృష్టం ఏంటంటే ఈ బీసీ సంఘాలు సంఘటితమై బిసి ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడంలో విఫలం అవుతున్నారు…
బీసీ సంఘాలు ఒక్కటై రాజ్యాధికారం కోసం కృషి … బీసీ కులాలు బిసి సంఘాలు ఒక్కటై ఒక పార్టీగా ఏర్పడి పనిచేయనంత కాలం బీసీలకు రాజ్యాధికారం కల్ల

ఈ సమావేశంలో ముఖ్య వ్యక్తలు అడ్వకేట్ అరుణ్ కుమార్ అన్నగారు బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ గారు నారగోని సార్ గారు బుగ్గజి సార్ గారు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top