BREAKING NEWS

🟢 Mohammad Azharuddin’s Oath Ceremony Date Finalized🟢 تلنگانہ انٹرمیڈیٹ امتحانات 2025 کی تاریخوں کا اعلان🟢 హైదరాబాద్ మహిళా వైద్యురాలిని ₹1.5 కోట్లు మోసం చేసిన ‘మాయ పాత్ర’ మోసం🟢 డ్రంక్ అండ్ డ్రైవ్ = 4 బండిల్స్ ఏ 4 సైజ్ పేపర్స్🟢 Election Code: Cash Over Rs. 50,000 Without Proof to Be Seized in Hyderabad

తెలంగాణకు సీఎం అయ్యేంతవరకు పోరాడుతా: MP D K Aruna GARU

Uploaded by: Syed Iqbal Ali

CEO - HRV News24

Published on: October 5, 2025

తెలంగాణ : ఉమ్మడి పాలమూరు బీజేపీ ఎంపీ డీకే అరుణ, తాను తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టారు.
ఈ మేరకు ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలని,
తాను మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నానని ఆమె అన్నారు. సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, నిర్ణయం తన చేతుల్లో లేకపోయినా, తొలి మహిళా సీఎం కావడానికి కృషి చేస్తూనే ఉంటానని DK అరుణమ్మ వెల్లడించారు.

Scroll to Top