BREAKING NEWS

🟢 Mohammad Azharuddin’s Oath Ceremony Date Finalized🟢 تلنگانہ انٹرمیڈیٹ امتحانات 2025 کی تاریخوں کا اعلان🟢 హైదరాబాద్ మహిళా వైద్యురాలిని ₹1.5 కోట్లు మోసం చేసిన ‘మాయ పాత్ర’ మోసం🟢 డ్రంక్ అండ్ డ్రైవ్ = 4 బండిల్స్ ఏ 4 సైజ్ పేపర్స్🟢 Election Code: Cash Over Rs. 50,000 Without Proof to Be Seized in Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ = 4 బండిల్స్ ఏ 4 సైజ్ పేపర్స్

Uploaded by: Syed Iqbal Ali (News Editor)

CEO - HRV News24

Published on: October 8, 2025

అనంతపురం పట్టణం:

▪️” రండి బాబు రండి … డ్రంక్ డ్రైవ్ లో దొరికండి … 4 బండిల్స్ ఏ 4 సైజ్ పేపర్స్ ఇస్తే చాలు “

▪️అనంతపురం పట్టణంలో ఓ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ డ్రైవ్ లో దొరికిన వ్యక్తీ నుండీ స్టేషనరీ లాంటి ముడి సరకు కొనిస్తే నో కేసు.

▪️పోలీస్ స్టేషన్ మెయింటెన్స్ పైసలు ఎవరి జేబులోకి …❓

▪️ప్రజల దగ్గర నుండి ఇలా వసూళ్లు చేయడం ఏంటి …❓

▪️పోలీస్ స్టేషన్ కు పేపర్స్ కరువు … ❓ఇంకా ఇతర వస్తువులు సైతం పోలీస్ స్టేషన్ కు బహుమానంగా వెళుతున్నట్లు విశ్వసీయ వర్గాల సమాచారం.

▪️చిన్న పాటి కేసుల్లో దొరికితే ఇలా అడగడం పై సర్వత్ర చర్చ జరుగుతోంది.

▪️ఇలా ప్రజల దగ్గర నుండి స్టేషనరీ సరుకు కొనుగోలు చేసుకుని వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, ఇంకా ఏమైనా కేసులు ఉండవా …❓

▪️తప్పు చేసిన వ్యక్తీ దగ్గర నుండి ఇలా వస్తువులు కొనుగోలు చేయిస్తే మరో మారు అటువంటి తప్పు చేయడా …❓

▪️డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పేపర్ బ్యాండిల్స్ ఇస్తే చాలా … అనంతపురం పట్టణంలో పోలీస్ స్టేషన్స్ మెయింటెన్స్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో అర్థం చూసుకోవచ్చు.

▪️ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు పోలీస్ స్టేషన్ పై అనంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Scroll to Top